Webdunia - Bharat's app for daily news and videos

Install App

రత్తాలు రాయ్ లక్ష్మీ జూలీ2 ట్రైలర్.. అందాలు ఎలా ఆరబోసిందో చూడండి

ఖైదీ సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ మెగాస్టార్‌తో చిందులేసిన రాయ్ లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసింది. దక్షిణాది సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ తెల్లపిల్ల ప్రస్తుతం జూలీ

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (18:28 IST)
ఖైదీ సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ మెగాస్టార్‌తో చిందులేసిన రాయ్ లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసింది. దక్షిణాది సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ తెల్లపిల్ల ప్రస్తుతం జూలీ సీక్వెల్‌లో నటిస్తోంది. గతంలో వచ్చిన జూలీకి సీక్వెల్‌గా దర్శక నిర్మాత శివదాసాని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది.
 
రాయ్ లక్ష్మి అందాల పైనే ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ యూత్‌ను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ అందాల ఆరబోతకు ఏ మాత్రం హద్దూ చెప్పలేదని టాక్. ఈ వార్తలు నిజమయ్యేలా ట్రైలర్లోనే రాయ్ లక్ష్మీ ప్రేక్షకులకు మాంచి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 
 
జూలీ2కి తర్వాత రాయ్‌లక్ష్మీ బాలీవుడ్ ఆఫర్లు భారీగానే వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. అక్టోబర్ ఆరో తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ, రతి అగ్నిహోత్రి, ఆదిత్య శ్రీవాత్సవ, రవికిషన్ తదితరులు నటించారు. ఇంకేముంది..? రాయ్‌లక్ష్మీ జూలీ 2 ట్రైలర్ ఎలా వుందో చూద్దామా..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments