Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్వి
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (21:49 IST)
pooja hegde
2025 హీరోయిన్ పూజా హెగ్డేకు బాగా కలిసొచ్చేలా వుంది. ఈ ఏడాది పూజా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే రెట్రో సినిమా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇది కాకుండా హిందీలో ఆమె నటించిన దేవా సినిమా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవా గర్ల్ ఫ్రెండ్ దియాగా పూజా కనిపించింది. 
 
ఈ సినిమాలో పూజా.. షాహిద్‌కు ఘాటు లిప్ కిస్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మొదటిసారి పూజా హెగ్డే ఇంత ఘాటుగా లిప్ కిస్ సీన్స్ చేయడం. దీంతో అమ్మడు ఈ లిప్ కిస్ వలన మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. 
 
అలాగే ఇంకా తాను ప్రేమలో పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాకిచ్చింది పూజా హెగ్డే. తీరా చూశాక పూజా హెగ్డే తాను సినిమా అవకాశాల కోసం ఒక సినిమా ముగిసిన వెంటనే మరో చిత్రం కోసం ఎదురుచూసేదాన్ని అని.. ఇలా చేయడం ద్వారా తాను సినిమాల ప్రేమలో పడ్డానని అనిపిస్తుందని చెప్పింది. దీంతో తాను ఓ హీరో ప్రేమలో పడ్డానని వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది బుట్టబొమ్మ. తాను హీరోతో ప్రేమలో పడలేదని.. సినిమాలపైనే ప్రేమతో వున్నానని క్లారిటీ ఇచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments