Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుడిగాలి సుధీర్ బుట్టలో పడిన హీరోయిన్ ఎవరు?

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:42 IST)
బుల్లితెరపై ఒక రకంగా సుడిగాలి సుదీర్ బుల్లితెర సూపర్ స్టార్‌గా మారిపోయాడు. సుధీర్ ఎక్కువగా ఫేమస్ కావడానికి అటు రష్మితో లవ్ ట్రాక్ కారణం అనే విషయం తెలిసిందే. వీరిద్దరి లవ్ ట్రాక్ కారణంగానే ప్రేక్షకులందరూ రష్మీ సుధీర్‌నూ అభిమానించడం మొదలు పెట్టారు.
 
అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం రష్మీ సుధీర్ జోడి అంతలా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ ఇటీవలే ఓ హీరోయిన్ మాత్రం సుడిగాలి సుధీర్‌ను చూసి చిరునవ్వు నవ్వింది. దీంతో సుడిగాలి సుధీర్ టాలెంట్‌కి ఆ హీరోయిన్ ఫిదా అయిపోయి లవ్‌లో పడిపోయిందా ఏంటి అన్న చర్చ మొదలయింది.
 
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోలో భాగంగా హీరోయిన్ నందిత శ్వేతా స్పెషల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అంతా ఎప్పటిలాగానే ప్రోమో సందడిగా సాగింది.
 
ఇక ప్రోమో చివరిలో సుడిగాలి సుధీర్‌ను చూస్తూ సిగ్గుపడింది నందిత శ్వేత. సుధీర్‌ని చూస్తే ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ అనిపిస్తుంది అంటూ మెలికలు తిరిగిపోయింది. ఇది చూసిన తర్వాత అరే ఈ హీరోయిన్ సుధీర్‌ ప్రేమలో పడిందనే కామెంట్లు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments