Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రెడ్' సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ 'హెబ్బా' అందాలు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:55 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె 'కుమారి 21ఎఫ్' చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అందాలను ఆరబోసింది. ఫలితంగా ఓవర్‌నైట్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా అయిపోయింది. 
 
ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు దక్కించుకుంది. అయితే ఇటీవల హెబ్బా కెరీర్ నెమ్మదించింది. అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల నితిన్ 'భీష్మ' సినిమాలో చిన్న పాత్ర చేసింది. కేవలం రెండు సీన్లలో మాత్రమే కనిపించింది. 
 
అయితే ఆ రెండు సీన్లలోనూ హాట్‌గా కనిపించింది. యంగ్ హీరో రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "రెడ్" సినిమాలో కూడా హెబ్బా కనిపించనుందట. కొన్ని సీన్లతోపాటు ఓ ఐటెం సాంగ్‌లో కూడా మెరవనుందట. ఈ ఐటెం సాంగ్‌లో హెబ్బా మరింత హాట్‌గా కనిపించనుందట. 'రెడ్' సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?

నోటీసులు ఇవ్వకుండానే అలాంటి భవనాలు కూల్చివేయొచ్చు : హైడ్రా కమిషనర్

3 గంటలు ఆలస్యమైతే విమానం రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments