Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్ ఆ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడా..?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:49 IST)
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా కెరీర్ ప్రారంభించాడు తొలి సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో విలన్‌గా మారి మెప్పించాడు. ఆ తర్వాత మళ్లీ హీరోగా మారాడు సక్సస్ సాధించాడు. అయితే... ఇటీవల కాలంలో సరైన సక్సస్ లేక సతమౌతున్నాడు. ప్రస్తుతం సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తుంది.
 
అయితే... గోపీచంద్ యంగ్ డైరెక్టర్ మారుతితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే... మారుతి ప్రతిరోజు పండగే సక్సస్ తర్వాత బన్నీతో సినిమా చేయాలనుకున్నాడు. బన్నీతో మారుతి సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు కానీ సెట్ కావడం లేదు. అయితే... ప్రతిరోజు పండగే తర్వాత బన్నీతో సినిమా చేయాలని కథపై కసరత్తు చేసాడు. దాదాపు బన్నీతో మారుతి సినిమా కన్ఫర్మ్ అనుకున్నారు.
 
అయితే... ఏమైందో ఏమో కానీ... సినిమా సెట్ కాలేదు. దీంతో మారుతి వేరే హీరోతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఎవరితో మారుతి సినిమా చేయనున్నాడా అనుకుంటే.. ఆఖరికి యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి... ఈ యాక్షన్ హీరోని మారుతి ఎలా చూపిస్తాడో..? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments