Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప 2తో అల్లు అర్జున్ ప్ర‌త్యేక ఏమిటో తెలుసా!

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (10:16 IST)
Allu arjun family
అల్లు అర్జున్ నిన్న‌నే త‌న కుమారుడు ఆర్య‌న్ పుట్టిన‌రోజును కుటుంబ‌స‌భ్యుల‌తో ఘ‌నంగా జ‌రుపుకున్నాడు. కాగా ఇప్పుడు పుష్ప‌2పైనే ఆయ‌న కాన‌ష‌న్ ట్రేష‌న్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటించనున్న సీక్వెల్ పుష్ప‌2. ఇందులో సుకుమార్ ఓ కొత్త ప్ర‌యోగం అర్జున్‌తో చేయించున్న‌ట్లు తెలుస్తోంది. డాన్స్‌లో స‌రికొత్త ప్ర‌క్రియ‌ను అల్లు అర్జున్ నేర్చుకున్నాడట‌. ఇటీవ‌లే ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో నాటునాటు.. సాంగ్‌.. ఎంత పాపుల్ అయిందో తెలిసిందే. అందుకే హాలీవుడ్‌లోని మైకెల్ జాక్స‌న్‌కు చెందిన ఓ ఆల్బ‌మ్‌కు చెందిన డాన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్న‌ల్లు స‌మాచారం. 
 
మ‌రోవైపు ఈ సినిమా మార్కెట్‌ప‌రంగా వ‌సూలు చేసిన రికార్డ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త‌న పారితోషికాన్ని త‌గ్గించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు ప్ర‌తిగా బాలీవుడ్‌లోని మార్కెట్ షేర్‌ను కోరుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన గ్రీన్ సిగ్న‌ల్ నిర్మాత‌లు ఇచ్చిన‌ట్లు తెలిసింది.  రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments