Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ "గని"కి సినిమా టిక్కెట్ ధరలు తగ్గించిన సర్కారు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:37 IST)
వరుణ్ తేజా కొత్త చిత్రం "గని". సయీ మంజ్రేకర్ హీరోయిన్. వచ్చే శుక్రవారం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సినిమా థియేటర్ టిక్కెట్ ధరలను తగ్గించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
చిత్రపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం పలు విధాలుగా అండదండలు అందిస్తుంది. పెద్ద చిత్రాల విడుదల సమయంలో సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల విడుదలైన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి ఈ టిక్కెట్ ధరలను తగ్గించింది. 
 
అయితే, వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'గని' చిత్రానికి టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సినీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్ థియేటర్‌లో రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.150 చొప్పున నిర్ణయించింది. ఈ ధరకు జీఎస్టీ అదనం. కాగా, టిక్కెట్ ధరలు తగ్గిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అందువల్ల గని చిత్రానికి టిక్కెట్ ధరలు తగ్గించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments