Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ‌నుష్ కు కోవిడ్ - ఐశ్వ‌ర్య‌తో విభేదాలు ఎటువైపు ప‌య‌నం?

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:10 IST)
Dhanush, Aishwarya
తమిళ క‌థానాయ‌కుడు ధ‌నుష్ ఇటీవ‌లే తాను ఐశ్వ‌ర్య విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. దాదాపు విడాకుల ఇచ్చాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తండ్రి రాజా అటువంటిది లేద‌నీ ప్ర‌తి కుటుంబంలో ఇలాంటివి మామూలేన‌ని సోష‌ల్ మీడియాలో తెలిపారు. ఇప్పుడు వైవాహిక జీవితం సినిమాల‌పై ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆయ‌న `సార్‌` అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ చిత్రంలో ధ‌నుష్ చెప్పే అంశాలు స‌మాజానికి సంబంధించిన కావ‌డంతో ఇటువంటి టైంలో ధ‌నుష్ వ్య‌క్తిగ‌తం ప్ర‌భావం చూపుతుంద‌ని నిర్మాత‌లు ఆలోచిస్గున్న‌ట్లు తెలుస్తోంది. దానికితోడు ధ‌నుష్ కు కోవిడ్ సోక‌వ‌డంతో ఆ షూటింగ్ వాయిదా ప‌డింది.
 
చిత్ర నిర్మాత‌లు ఈ విష‌య‌మై సోమ‌వారంనాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో చ‌ర్చించారు. ధ‌న‌ష్‌కు కోవిడ్ నిర్దార‌ణ కావ‌డంతో షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో కంటెన్యూగా చేయాల్సిన షూటింగ్ ఆగిపోవ‌డంతో ఇత‌ర న‌టీన‌టుల డేట్స్ కూడా వేస్ట్గా అయిపోయేట్లు క‌నిపిస్తున్నాయి. అందుకే ధ‌నుష్ లేకుండా షూటింగ్ చేసే దిశ‌గా చిత్ర యూనిట్ ఆలోచిచ‌స్తున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.  నాలుగు నెల‌లోనే షూట్ ముగిసేలా దర్శకుడు వెంకీ అట్లూరికి ధనుష్ ముందుగానే కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడంతో మేకర్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని త‌ర్వాత ఏషియ‌న్ ఫిలింస్ నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో క‌మిట్ ధ‌నుష్ చిత్రం కూడా బ్రేక్ ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఒక‌వైపు వైవాహిక జీవితం, మ‌రోవైపు కోవిడ్ ఇబ్బంది వున్నా ధ‌నుష్ అభిమానులు ఆయ‌నకు అండ‌గా వుంటూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments