Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

దేవీ
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (18:13 IST)
Daksha Nagarkar
విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలతో ముందుకు వస్తున్నాడు. ఇది ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్నంది. షూటింగ్ కొంతకాలం క్రితం ప్రారంభమైంది. ఈ సినిమాకు కొరియన్ కనకరాజు కథగా సరిపడే టైటిల్ పెట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించింది. ఇప్పుడు, ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట కోసం దక్ష నాగర్కర్‌ను మేకర్స్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఈ పాట కోసం ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. 
 
వరుణ్ తేజ్‌తో కలిసి చేసిన ప్రత్యేక పాటను "పూర్తి మాస్ నంబర్"గా అభివర్ణించారు, అని వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు దక్ష నాగర్కర్, శ్రీ విష్ణు సరసన స్వాగ్‌లో కనిపించింది. 
 
ఈ చిత్రానికి సంగీతం ఎస్. థమన్ స్వరపరిచారు. వరుణ్ తేజ్ తన ఇటీవలి చిత్రాలు మట్కా, ఆపరేషన్ వాలెంటైన్,  గండీవధరి అర్జున బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన ఇవ్వడంతో, ఈ ప్రాజెక్ట్‌తో చాలా అవసరమైన బ్రేక్ కోసం ఆశిస్తున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ సరైన హిట్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందాడు.  కొరియన్ కనకరాజుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నా వదినా అంటూ నా ప్రియుడితో సరసాలా? ముక్కోణపు ప్రేమలో యువతి మృతి

ప్రేమ వివాహాలకు వేదిక కానున్న సీపీఎం కార్యాలయాలు!!

నేడు, రేపు తెలంగాణాలో భారీ వర్షాలు...

సూళ్లూరుపేటలో వెలుగు చూస్తున్న లేడీ డాన్ అరుణ అకృత్యాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments