Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్‌కు షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాత... ఆ పని చేస్తే రజినీకి షేమ్...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (16:16 IST)
రజినీకాంత్ నటించిన 2.ఓ సినిమా తరువాత ప్రేక్షకులు ఆశక్తిగా తిలకిస్తోంది పెట్టా సినిమా కోసమే. పెట్టా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం మానుకుంటున్నారు. రజినీకాంత్, సిమ్రాన్, త్రిషలు కలిసి నటించిన చిత్రం పెట్టా.
 
సినిమా మొత్తం పూర్తిచేసుకుని సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే తమిళంలో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తున్నా.. తెలుగులో మాత్రం విడుదల తేదీని మార్చుతున్నట్లు తెలుస్తోంది. కారణం అదేరోజు మూడు కొత్త సినిమాలు విడుదల అవుతుండడమేనట. 
 
బాలక్రిష్ణ నటించిన కథానాయకుడు, చరణ్‌ నటించిన వినయ విధేయ రామ, వెంకటేష్-వరుణ్ తేజ్ నటించిన ఎఫ్-2 సినిమాలు సంక్రాంతి పండుగ రోజే విడుదల కానున్నాయట. అన్నీ సినిమాలు ఒకేసారి విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చేశారట. దీంతో సినిమాను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని తీసేసుకున్నారట. 
 
పండుగ రోజు తమ అభిమాన నటుడు రజినీ సినిమా చూడాలనుకుంటున్న అభిమానులకు పెద్ద నిరాశే మిగిలింది. ఇదే జరిగితే రజినీకాంత్ కు ఇది పెద్ద షాకే అవుతుంది. పైగా షేమ్ అని అంటున్నారు ఆయన అభిమానులు. దక్షిణాది సూపర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేయకపోవడం ఏంటని అంటున్నారు. మరి సి. కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిన్నెల్లి సోదరులకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ముందస్తు బెయిల్‌కు నో

ప్రజారోగ్యానికి ఏపీ సర్కారు పెద్దపీట : గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు

ఇన్‌స్టాలో భర్తకు విడాకులు.. ప్రియుడుతో కలిసి దుబాయ్ యువరాణి ర్యాంప్ వాక్

అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

Mulugu: తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. ములుగులో హై అలెర్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments