Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం బోయ‌పాటి పరిస్థితి ఇలా అయిపోయిందేంటి?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (21:39 IST)
సింహా, లెజెండ్, స‌రైనోడు.. అంటూ బ్లాక్ బ‌ష్ట‌ర్స్ అందించిన బోయ‌పాటి ప‌రిస్థితి ఇప్పుడు ఏం బాలేదు. అవును.. ఎప్పుడైతే విన‌య విధేయ రామ సినిమా డిజాష్ట‌ర్ అయ్యిందో అప్ప‌టి నుంచి బోయ‌పాటి టైమ్ ఏం బాలేదు. ఈ సినిమా ఫుల్ ర‌న్ పూర్తైన త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ బ‌హిరంగ లేఖ రాయ‌డం అభిమానుల‌కు... అందులో బోయ‌పాటి పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం... ఆ త‌ర్వాత నిర్మాత దాన‌య్య‌, బోయ‌పాటి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌ర‌గ‌డం ఎంత వివాద‌స్ప‌దం అయ్యిందో తెలిసిందే. 
 
అయితే... మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ బోయ‌పాటికి అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు అడ్వాన్స్ పేరు ఎత్త‌కుండా మా సినిమా ప‌రిస్థితి ఏంటి అని అడిగింద‌ట తెలివిగా. ఇంకా టైమ్ ప‌డుతుంది అని చెప్ప‌డంతో స‌ద‌రు నిర్మాణ సంస్థ వెంట‌నే సినిమా అయినా చేయాలి లేదంటే అడ్వాన్స్ అయినా తిరిగివ్వాలి లేదంటే కోర్టుకెళ‌తాం అని చెప్ప‌డంతో చేసేదేం లేక అడ్వాన్స్ ఇచ్చేసాడ‌ట‌. గీతా ఆర్ట్స్ సంస్థ కూడా బోయ‌పాటికి అడ్వాన్స్ ఇచ్చింది. మ‌రి... ఈ అడ్వాన్స్ గురించి ఏం చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments