Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీపురీ వాలాను పెళ్లిచేసుకోవాలనుకున్నా.. ఇప్పుడిక పెళ్లే వద్దు..? (video)

Webdunia
బుధవారం, 14 జులై 2021 (11:22 IST)
బిగ్ బాస్ 2 బ్యూటీ తేజస్వి పెళ్లి చేసుకోనంటోంది. తొలిసారి తన పెళ్లి విషయంపై ఆసక్తికర విషయాన్న వెల్లడించింది. మనం, కేరింత, ఐస్​క్రీం వంటి చిత్రాల్లో సందడి చేసిన తేజస్వీ మడివాడ.. అసలు పెళ్లి చేసుకోవద్దనే నిర్ణయానికి వచ్చేసింది. 'ఐస్​క్రీం' సినిమాతో కుర్రకారు మనసుల్లో హీట్ పుట్టించిన ముద్దుగుమ్మ తేజస్వీ... తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది. 
 
అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బీచ్​లో ఫోజులిస్తూ...'చిన్నప్పుడు నేను పానీపురీ వాలాను పెళ్లిచేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు. అసలు పెళ్లే అవసరం లేదని తెలుసుకున్నాను.'' అని తన ఇన్​స్టాలో పోస్టు చేసింది. తేజస్వీ గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, కేరింత, హార్ట్​ ఎటాక్ తదితర చిత్రాల్లో మెరిసింది. బిగ్​బాస్​-2 లోనూ పాల్గొని అలరించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments