Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తలైవి''గా అప్పుడే వస్తా.. అవన్నీ నమ్మకండి.. కంగనా రనౌత్

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:50 IST)
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో తలైవిని దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ముగిసినా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగుతోంది. 
 
తాజాగా ఈ విషయంపై స్పందించింది కంగనా. 'ఇప్పటి వరకు తలైవి చిత్ర విడుదల తేదీ ఖరారు కాలేదు. అవాస్తవాల్ని నమ్మకండి. దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపింది. ఈ సినిమాలో అరవింద స్వామి, ప్రకాష్‌రాజ్‌, పూర్ణ, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments