ధనుష్ చేతిలో ''అర్జున్ రెడ్డి''.. ఆర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట..!

అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. విడుదలకు ముందు.. విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ సినిమాను ఇప్పటికే బాలీవుడ్‌లో రీమ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (16:10 IST)
అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. విడుదలకు ముందు.. విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పోటీపడుతున్నారు.

ఈ సినిమాను ఇప్పటికే  బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. అందులో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కన్నడంలోనూ ఈ సినిమా రీమేక్ కానుంది. 
 
ఇక తమిళంలో రీమేక్ అయ్యే అర్జున్ రెడ్డి పాత్రలో ఆర్య నటిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు కొలవెరి సాంగ్ మేకర్ ధనుష్ తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. 
 
ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడట. ఇఖ తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన టైటిల్ రోల్ కోసం.. ధనుష్ ఆర్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ధనుష్ కూడా ఆర్యను సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పేయడం చకాచకా జరిగిపోయాయని టాక్ వస్తోంది. త్వరలోనే  ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments