Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు సినిమాలతోనే పీకల్లోతు ప్రేమలో యువ హీరో, హీరోయిన్?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (21:15 IST)
సుప్రీం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా పెర్ఫార్మెన్స్ సూపర్ అంటూ ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్ అదుర్స్ అన్నవారు లేకపోలేదు. అందుకే వీరి కాంబినేషన్లో దర్సకుడు మారుతి మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.
 
ప్రస్తుతం వేగంగా ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రతిరోజు పండుగ సినిమా డిసెంబర్ 20వ తేదీ విడుదల కాబోతోంది. అయితే ఆ సినిమా రిలీజ్ కంటేముందు ఆ ఇద్దరు హీరోహీరోయిన్లు పీకల్లోతు ప్రేమలో పడ్డారంటూ ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోందట.
 
సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నాలు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారట. సుప్రీం సినిమాతోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో వీరి ప్రేమ కాస్తా బాగా బలపడిందట. సాయిధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ హీరో కావడంతో అతడిని పెళ్ళి చేసుకునేందుకు రాశీ ఖన్నాకు ఎలాంటి అభ్యంతరం లేదంట. ఐతే సినిమా యాక్టర్స్ కదా.. ప్రేమ మధ్యలో ఆగిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు అభిమానులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

పవన్ కల్యాణ్‌పై మాట్లాడే హక్కు కవిత లేదు.. క్షమాపణ చెప్పాల్సిందే: జనసేన

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ మారాయా? రైల్వే శాఖ ఏం చెబుతోంది!

ములుగు జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయిన 22మంది మావోలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments