Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డితో దేవసేన..?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:59 IST)
బాహుబలి దేవసేన అనుష్క తాజా చిత్రం నిశ్శబ్ధం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 2న ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించారు. భాగమతి తర్వాత అనుష్క కొంత గ్యాప్ తీసుకుంది. అనుష్క 'అరుంధతి' 'బాహుబలి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుని తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. 
 
అయితే ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది. వీటిలో ఓ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నారట. 
Anushka shetty
 
డెబ్యూ డైరెక్టర్ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన అనుష్క-విజయ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక విజయ్ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నా‌థ్‌తో సినిమా చేస్తున్నాడు. ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆపై అనుష్కతో కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమౌతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments