Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క ఇప్పుడు బరువు తగ్గాల్సిన అవసరం లేదు

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (08:34 IST)
'స్టార్ నటి అనుష్క శెట్టి  మళ్లీ బరువు పెరిగింది. తగ్గేందుకు సిట్టింగ్స్ కోసం ఆస్ట్రియా వెళ్లింది' అంటూ తాజాగా ప్రచారమైంది.  హైదరాబాద్ లో జరిగిన నిశ్శబ్ధం ప్రెస్ మీట్ స్కిప్  కొట్టడంతో  స్వీటీపై  ఈ  తరహా ప్రచారం అభిమానుల్లో కలవరానికి కారణమైంది.

ఇది నిజమేనా  అంటే తాజాగా అనుష్క తరపున ప్రతినిధులు స్పందించారు. స్వీటీపై జరిగిన ప్రచారం ఉత్తుత్తి ప్రచారమే. అందులో ఎలాంటి నిజం లేదు. అయినా అనుష్క ఈ ఏజ్ లో బరువు తగ్గాల్సిన అవసరం లేదు. తను ఇప్పటికే స్లిమ్ గానే ఉందని  వివరణ ఇచ్చారు.

అంతేకాదు..  జనవరి చివరిలో తను నటించిన `నిశ్శబ్ధం` రిలీజవుతోంది. అప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మీడియా మీట్ కి పిలవలేదట. ఇక తనపై జరిగిన ప్రచారం విషయంలో ఎలాంటి బాధను అనుష్క  వ్యక్తం చేయడం లేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేటి నుంచి ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం (యూసీసీ) అమలు

ఇన్‌స్టాల్ పరిచయం.. ఇద్దరిదీ ఒకే సమస్య.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. (Video)

భూమిపై ఇంకా నూకలు మిగిలివున్నాయంటే.. ఇదేరా (Video)

ఆ పులిని చంపేయండి... కేరళ సర్కారు ఆదేశం!!

భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments