Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంగమ్మత్త'కు ఛాన్సిచ్చిన 'కత్తి శీను'

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (17:10 IST)
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సరిగ్గా వంద రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలన్న కండిషన్‌ను హీరో చిరంజీవి ఇటీవల పెట్టారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుంటే, మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. అయితే, ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం బుల్లితెర యాంకర్ అనసూయను ఎంపిక చేసినట్టు కొందరు, ఎంపిక చేయలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ, ఈ వార్తలపై శుక్రవారం ఓ క్లారిటీ వచ్చింది. 
 
తాజా స‌మాచారం చిరు 152వ చిత్రంలో అన‌సూయ న‌టించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇటు బుల్లితెర‌పైన రాణిస్తూనే అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై మెరుస్తున్న అన‌సూయ‌కి చిరు ప్రాజెక్టులో ఆఫ‌ర్ వరించడం ఆమె న‌క్క తోక తొక్కిన‌ట్టేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న "రంగ‌మార్తాండ" చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments