Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్.ఆర్ బ‌యోపిక్ 'యాత్ర'లో అన‌సూయ‌...?

వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే బ‌యోపిక్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. వై.ఎస్.ఆర్ పాత్రలో

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (13:46 IST)
వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే బ‌యోపిక్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముటి నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... రంగ‌స్థ‌లం సినిమాతో బాగా పాపుల‌ర్ అయిన అన‌సూయ ఇందులో న‌టిస్తుంద‌ట‌.
 
ఇంత‌కీ ఏ పాత్రలో అంటే.. క‌ర్నూలు జిల్లాలోని ఒక పవర్‌ఫుల్ లేడి క్యారెక్టర్లో ఆమె కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి వుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ‌లో కొన్ని సీన్స్ చిత్రీక‌రించారు. ఇంకా కొన్ని క్యారెక్ట‌ర్స్ కోసం న‌టీన‌టుల‌ను ఎంపిక చేయాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments