Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిద్దరం క్లోజ్‌గానే ఉంటాం కానీ, ఎఫైర్ లేదు : 'హలో' హీరోయిన్ కల్యాణి

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ .. లిజీ దంపతుల కూతురు కళ్యాణి. ఈమె టాలీవుడ్ యువ హీరో అఖిల్ నటించే రెండో చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (10:08 IST)
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ .. లిజీ దంపతుల కూతురు కళ్యాణి. ఈమె టాలీవుడ్ యువ హీరో అఖిల్ నటించే రెండో చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.
 
ఈ చిత్రానికి ఇటీవలే 'హలో' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా 'కల్యాణి'ని తీసుకున్నట్టుగా చెప్పారు. అయితే, ఈ అమ్మాయి హీరో మోహన్ లాల్ తనయుడు 'ప్రణవ్'తో ప్రేమలో పడిందంటూ కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. 
 
ఈ వార్తలపై కల్యాణి స్పందించింది. ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలిపింది. మోహన్ లాల్ ఫ్యామిలీతో తమ కుటుంబం ఎంతో చనువుగా ఉంటుందనీ, ప్రణవ్‌ను తాను అన్నయ్య అంటూ పిలుస్తుంటాని, తమ మధ్య ఎఫైర్ లేదని చెప్పుకొచ్చింది. తమ బంధాన్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దని ప్రాధేయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments