Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి దీపావళికి అక్కడకు వెళ్ళిపోవడం నాకు అలవాటంటున్న మెహరీన్?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (14:46 IST)
దీపావళి పండుగ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ప్రతి దీపావళిని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం నాకు ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా.. అవన్నీ పక్కనబెట్టి కుటుంబ సభ్యులతోనే గడపాలని చూస్తా. అయితే దీపావళికి టపాసులు కాల్చను. స్వీట్లు తినను. కానీ పండుగను సెలబ్రేట్ చేస్కుంటాను అంటోంది మెహరీన్.
 
చిన్నప్పటి నుంచి స్వీట్లు బాగా తినడం నాకు అలవాటు. టపాసుల కాల్చడం మొదలెట్టానంటే ఇక కాలుస్తూనే ఉండాలి. టపాసులు అయిపోతే ఒప్పుకోను. మా నాన్న దగ్గరుండి మరీ టపాసులు కొనిచ్చేస్తారు. నీకు ఎంత కావాలమ్మా అని అడుగుతారు. అడిగి మరీ ఎంత కావాలంటే అంత తీసిస్తారు. ఇప్పటికే మా ఇంట్లో నేనంటే అందరికీ బాగా ఇష్టం. అందులోను ముంబైలో కొత్త ఇళ్ళు కొన్నాం. గృహప్రవేశం కూడా దీపావళి రోజు  సాయంత్రమే పెట్టుకున్నాం. రోజంతా బిజీబిజీగా కుటుంబ సభ్యులతో గడుపుతానంటోంది మెహరీన్. తమ్ముడు నాతోనే ఎక్కువ సేపు గడపాలనుకుంటాడని చెబుతోంది మెహరీన్.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments