Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 29వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో "ఆచార్య"

Webdunia
మంగళవారం, 3 మే 2022 (10:55 IST)
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం "ఆచార్య". మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రను పోషించారు. నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు నిర్మాతలు. గత ఏప్రిల్ 29వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. బలహీనమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాని నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా కొరటాల శివ ఖాతాలో ఇప్పటివరకు ఒక్కటి కూడా పరాజయం లేదు. దీంతో ఆచార్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ మే నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్టుగా సమచారం. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. 
 
తిరు ఫొటోగ్రఫీ కూడా అదనపు బలంగా నిలిచింది. చిరంజీవి, చరణ్‌లపైనే పూర్తి దృష్టి పెట్టడం, పూజ హెగ్డే, సోనూ సూద్, అజయ్, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం ప్రేక్షకులను నిరాశకు లోనుచేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments