Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 3న 'ఎఫ్3' ట్రైలర్_మే 27 వ తేదీన విడుదల

Advertiesment
venkatesh
, సోమవారం, 2 మే 2022 (12:56 IST)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు హీరోలుగా తమన్నా భాటియా, మెహ్రిన్ ఫిర్జాదా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.  
 
ఎఫ్ 2 చిత్రం కి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
ఈ చిత్రం ను మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదలపై చిత్ర యూనిట్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది. 
 
ఈ చిత్రం ట్రైలర్ ను మే 9, 2022 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భళా తందనాన టికెట్‌కు రెండింత‌లు వినోదాన్ని అందిస్తాం- శ్రీ‌విష్ణు