Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావ-బాయ్‌ఫ్రెండ్ సాయంతో హనీట్రాప్.. కోటి రూపాయలు కొల్లగొట్టిన యువతి

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (21:52 IST)
యువతి చేతిలో ఓ వ్యక్తి హనీట్రాప్‌కు గురయ్యారు. అంబర్పేట్ పీఎస్ పరిధిలో భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి విడతల వారీగా ఓ వ్యక్తిని కోటి రూపాయలు మోసం చేసింది. 
 
బావ మాటలు విని బ్యూటిషియన్ పేరుతో ఓ యువతి అవతల వ్యక్తికి ఫోన్ చేసి పరిచయం పెంచుకుంది. ఆ తరవాత వెయ్యి రూపాయలతో ట్రాన్సాక్షన్ మొదలు పెట్టి అంచలంచలుగా ఎదిగి కోటి రూపాయలకు దోచుకుంది.
 
ఆ డబ్బుతో జల్సాలకు అలవాటు పడిన యువతి మరో బాయ్ ఫ్రెండ్‌తో కారులో గోవా ట్రిప్‌‌లతో పాటు లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. చివరికి యువతి చేతిలో మోసపోయానని చెప్పి సదరు వ్యక్తి కంప్లైంట్ చేయగా 420 ,419,386 కేసు నమోదు చేసి యువతితో పాటు ఆమె బావను, యువతి బాయ్ ఫ్రెండ్‌ను అంబర్ పేట పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments