బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు యూనిక్‌ ఐడీ నంబర్‌

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (14:36 IST)
బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు యూనిక్‌ ఐడీ నంబర్‌ కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్‌తో కూడిన బుక్‌ అందజేస్తారు. ఈ బుక్‌లో యూనిక్‌ ఐడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) కోడ్, జిల్లా, గ్రామం కోడ్స్‌ ఉంటాయి.

ఇప్పటికే బుక్స్‌ సిద్ధం కాగా, త్వరలోనే పంపిణీ చేయనున్నారు. యూనిక్‌ ఐడీ నంబర్ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో రోగికి ఒక్కో బుక్‌ ఇచ్చి, అందులోని యూనిక్‌ ఐడీ నంబర్‌తో రోగుల వివరాలను అనుసంధానించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

వారికి అందిస్తున్న వైద్యం, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు బుక్‌లోనూ, ఆన్‌లైన్‌లో నమో దుచేస్తారు. దీంతో వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏదైనా చికిత్స కోసం వెళితే ఈ యూనిక్‌ ఐడీ నంబర్‌ ఆధారంగా డాక్టర్లు వైద్యం చేసే అవకాశముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments