గ్రూప్ 1 పోస్టుల భర్తీకి అనుమతులు.. ఆరు పేపర్లు.. 900 మార్కులు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:57 IST)
తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది. 
 
గ్రూప్‌-1లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్ కరెక్షన్.. ఫలితాల ప్రకటనలో ఎలాంటి సమస్యలు పెద్దగా ఉండవు. కానీ.. మెయిన్స్‌ వ్యాసరూప ప్రశ్నలు కావడంతో వాటిని ప్రొఫెసర్ల చేత దిద్దించాలని నిర్ణయించారు.
 
గ్రూప్ 1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు 900 మార్కులు ఉంటాయి. ప్రొఫెసర్‌లతో కూడిన బృందం ప్యానల్ అభ్యర్థును ఎంపిక చేస్తారు. ఇద్దరు ప్రొఫెసర్లు పేపర్లు కరెక్ట్ చేసిన తర్వాత  సరాసరి మార్కులను అభ్యర్థికి ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments