Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పాలకమండలికి ఈరోజు చివరి రోజు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:36 IST)
హైదరాబాద్ పాలకమండలికి ఈరోజు చివరి రోజు కావడంతో రేపు ఉదయం 11:00 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లను బల్దియా పూర్తి చేసింది.

రేపు ముహూర్తం బాగో లేకపోవడంతో ప్రమాణ స్వీకారానికి కార్పొరేటర్లు  ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. 11:30 గంటలకు అమావాస్య గడియలు దాటిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు వెల్లడించారు.

10 నిమిషాల్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి కానుంది.  మేయర్, డిప్యూటీ మేయర్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. 

మేయర్ రేసులో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, పీజేఆర్ కూతురు విజయ రెడ్డి, తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఉన్నారు. అయితే డిప్యూటీ మేయర్ రేసులో హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, బాబా ఫసియుద్దిన్ పోటీ పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments