కొత్త బ‌ట్ట‌లు కొనివ్వ‌లేద‌ని ఆ బాలిక...

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (12:09 IST)
ఈ స్పీడ్ యుగంలో, ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మైనర్ లు తల్లిదండ్రులపై అలిగి, తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదనో..లేక కొత్త ఫోన్ కొనివ్వలేదనో లేక కొత్త బట్టలు కొనివ్వలేదనో ఇలా చిన్న చిన్న కార్యక్రమాలకు అలిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని అప్పపల్లి గ్రామంలో ఒకటి చోటు చేసుకుంది. 
 
తమ తల్లిదండ్రులు కొత్త బట్టలు కొనివ్వలేదని 15ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. అసిఫాబాద్ మండలం అప్పపల్లి  గ్రామానికి చెందిన శిరీష 15 ఏళ్ల పదవ తరగతి చదువుతున్న‌ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కోత్త బట్టలు కొనివ్వు అని అమ్మని శిరీష బాలిక అడిగింది. తల్లి లేదు బిడ్డ, ఈ రోజు వద్దు ...రేపు తీసుకుందాం అని చెప్పడంతో  శిరీష,  లేదు.... ఈ రో
జే కావాలి అని పట్టుపట్టింది.

తమ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. కొత్త బట్టలు కొనివ్వలేదని మనస్థాపానికి గురైన బాలిక అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments