Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ శాసనసభ కమిటీలకు చైర్మన్లు వీరే

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:33 IST)
తెలంగాణ శాసనసభ స్థాయి సంఘాలకు చైర్మన్లు ఖరారయ్యారు. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పదవి మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీకి దక్కనుంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదా పోయిన తర్వాత ఆ స్థానంలోకి మజ్లిస్‌ వచ్చింది.

ఆ లెక్క ప్రకారం పీఏసీ పదవి వారికి ఇవ్వనున్నారు. పీఏసీ చైర్మన్‌గా మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, పీయూసీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట రామలింగారెడ్డి, ఎస్సీ వెల్‌ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా కాలె యాదయ్య,ఎస్టీ వెల్‌ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా రెడ్యూ నాయక్, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం, పేపర్స్‌ లేడ్ ఆన్ టేబుల్‌ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ జాఫ్రి నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments