Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్!

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:32 IST)
యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది వాట్సాప్. ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తీసుకువస్తూ మార్కెట్లో తిరుగులేని రారాజుగా కొనసాగుతుంది వాట్సాప్. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు తమ వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ స్టోరీలుగా షేర్ చేసుకువచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. స్టేటస్ అప్‌డేట్ తర్వాత స్టేటస్ బార్ కింద ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’ బటన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ స్టేటస్ ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్ స్టోరీలోనూ కనిపిస్తుంది.

వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటికి.. ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్‌బుక్ స్టోరీలుగా మార్చవచ్చు. అందుకే మార్కెట్లో ఎన్ని మెసేజింగ్ యాప్ లు ఉన్నా వాట్సాప్.. వాట్సాపే అంటున్నారు వినియోగదారులు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments