Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసాలో ఏసాలు... ఉదయం పాడె మోసి.. సాయంత్ర అన్నం తినిపించి..

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (18:27 IST)
అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులు ప్రకటించిన గులాబీ దళం ప్రజాక్షేత్రంలో కలియతిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నానా పాట్లూ పడుతున్నారు. అక్కా, అన్నా, తమ్ముడూ మంచిగున్నావే.. అంటూ అప్యాయంగా పలకరిస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు. 
 
తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి అయితే సోమవారం ఉదయం భూపాలపల్లిలో కిడ్నీల వ్యాధితో బాధపడుతూ చనిపోయిన కిషన్ అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోసారు. సాయంత్రం ఇంటింటా ప్రచారానికి వెళ్లి ఓ పెద్దాయన అన్నం తింటుంటే వెళ్లి అన్నం తినిపించారు.. ఎన్నికల వేళ  నేతల ఎన్ని సిత్రాలు చూడాల్సి వస్తుందో అనుకుంటున్నారు ఓటర్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంత ఫాస్ట్‌గా డ్యాన్స్ చేయకండి బాబూ... మహేష్, ప్రభాస్, చెర్రీని అడుక్కున్న షారూఖ్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments