తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ నిలిపివేత.. ఆధార్ ఆప్షన్ కొనసాగించాలా?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (10:28 IST)
తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ నిలిపివేసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం రిజిస్ట్రేషన్ల సర్వీసులు కొనసాగనున్నాయి. 
 
స్లాట్ బుకింగ్ అయిన వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు అందనున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆప్షన్ తొలగించడమా, కొనసాగించాలా అనే విషయంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొన్నారు. 
 
ఇక ప్రస్తుతం పాత స్లాట్స్‌కు రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని కొత్త స్లాట్స్ బుకింగ్ కావు. తాత్కాలికంగా కార్డ్ వెబ్సైట్‌లో స్లాట్స్ నిలిపివేశామని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ఈరోజు రేపటిలో దీనికి సంబందించిన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments