Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై జరిగిన అన్యాయాన్ని ఖండించిన శివరాజ్ సింగ్ చౌహాన్

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (21:19 IST)
ఇటీవల బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేయడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. నిరసన ప్రదర్శన కోసం కోవిడ్-19 నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమార్‌ను విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో బుధవారం ఆయన విడుదలయ్యారు.

 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పర్యటనలో, చౌహాన్ కుమార్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసించారు. రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడినందుకు బండి సంజయ్ కుమార్‌ని జైలులో పెట్టారని చౌహాన్ అన్నారు. కేసీఆర్‌ ఇళ్లు, ఉచిత విద్య వంటి ఎన్నో హామీలు ఇచ్చారని.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.

 
ఇక ఇప్పుడు సంజయ్ కుమార్ సమాధానాలు అడగడంతో బెదిరించి జైల్లో పెట్టారు. అయితే తెలంగాణలో ఏదో ఒకరోజు కమలం వికసిస్తుంది కాబట్టి మేం ఎవరికీ భయపడం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ సమర్ధవంతమైన నాయకత్వంలో అద్భుతమైన, శక్తివంతమైన మరియు సుసంపన్నమైన భారతదేశం నిర్మించబడుతోంది. కూపై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
 
Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments