Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్టు... కాంగ్రెస్ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:42 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాగ్యనగరిలోని జూబ్లీ హిల్స్‌లోని ఆయన ఇంటి వద్దే అరెస్టు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ఎర్రవల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎర్రవల్లికి చేరుకోవాల్సివుంది. 
 
కానీ, ఉదయాన్ని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయన్ను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేవంత్ అరెస్టు సమయంలో ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments