Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావో అగ్రనేతల తల్లికి కలెక్టర్ పాదాభివందనం

మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా కొనసాగి, మూడు రాష్ట్రాలను గడగడలాడించిన నేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు. వీరి తల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్ర

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (14:32 IST)
మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా కొనసాగి, మూడు రాష్ట్రాలను గడగడలాడించిన నేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు. వీరి తల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన పాదాభివందనం చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జనవరి 26వ తేదీ జరిగిన గణతంత్ర వేడుకలు జరిగాయి.
 
ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. మధురమ్మ భర్త వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. ఆతను మరణించడంతో.. ఆయన స్థానంలో భార్య మధురమ్మను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. మధురమ్మకి పాదాభివందనం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
మధురమ్మ ఇద్దరు కుమారులు మల్లోజుల కోటేశ్వర్‌రావు, మల్లోజుల వేణుగోపాల్‌రావు మావోయిస్టు అగ్రనేతలు. కోటేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, వేణుగోపాల్‌రావు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments