Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు: ఆర్జీయూకేటీ

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:06 IST)
కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తరగతుల కోసం వారికి ఒక ఆప్షన్‌ను ఇచ్చినట్లు ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ, ఒంగోలులో IIIT విద్యార్థులకు విడతలవారీగా ఆఫ్‌లైన్ క్లాసులను నిర్వహించన్నట్లు ఆర్జీయూకేటీ తెలిపింది. 
 
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు ప్రారంభించబోతున్నట్లు  ఆర్జీయూకేటీ తెలిపింది. ఇప్పటివరకు పదకొండు వందల మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు చేరుకున్నారట. ఈనెల 13వ తేదీ నుంచి.P1 విద్యార్థులకు..19 వ తేదీ నుంచి..E 3 విద్యార్థులకు ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేయడం జరిగింది. 
 
ఇక మార్చి రెండవ తేదీ లోపు.. E 1,E 2 విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అయితే కొంత మంది మాత్రం ఇటీవల ఆన్‌లైన్ క్లాసులను తొలగించాలంటూ తమకు మెయిల్ చేసినట్లుగా తెలియజేశారు. అందుకోసమే వారు పంపించిన వాటికి స్పందించి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments