Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులోనే ముందస్తు ఎన్నికలు : కడియం శ్రీహరి

సాధారణ ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సి ఉన్నా, నవంబరు- డిసెంబరులోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలంగాణా ఉపయుఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. పార్టీ శ్రేణులు అందరూ సమన్వయంతో పనిచేయాలన

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:31 IST)
సాధారణ ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సి ఉన్నా, నవంబరు- డిసెంబరులోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలంగాణా ఉపయుఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. పార్టీ శ్రేణులు అందరూ సమన్వయంతో పనిచేయాలని, కొత్త పాతల నేతల మధ్య విబేధాలు లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలలో వేగం పెంచి అక్టోబర్ 11 నాటికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రతి ఇంటికి సురక్షిత నీరందించాలని ఆదేశించారు.
 
రాష్ట్రంలో ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో చాలా సానుకూలత ఉందన్నారు. పథకాలు, పార్టీ పట్ల ఉన్న అనుకూలతను నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో వరంగల్‌లో 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లను గెలిచి సీఎంకు కానుకగా ఇద్దమంటూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన  పార్టీ శ్రేణుల సమావేశంలో పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments