Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటాడని సర్వం అర్పించింది... నెల రోజుల తర్వాత ఆ పని చేశాడు...

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (15:12 IST)
ప్రేమ పేరుతో మోసపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నడి వయస్సులో ప్రేమ పేరుతో ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి ప్రియుడితో పాటు బయటకు వచ్చేస్తున్న యువతుల పరిస్థితి హీనంగా మారిపోతోంది. చివరకు ప్రేమించినవాడు మోసం చేశాడని తెలుసుకుని లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు.
 
హైదరాబాద్ లోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అది. భరత్, రోజాలు స్థానికంగా ఒక ప్రైవేటు కళాశాలలో బి.ఎ. చదువుతూ ప్రేమించుకున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలియని తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్ళి ఫిక్స్ చేశారు. లగ్న పత్రికలు రాసుకునే ముందు రోజు భరత్ రోజాను ఒప్పించి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయాడు. నెలరోజుల పాటు దిల్‌సుఖ్ నగర్‌లో కాపురం పెట్టాడు. 
 
ప్రియుడు పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకంతో అతనికి సర్వస్వం అప్పజెప్పింది యువతి. చివరకు నెలరోజుల పాటు ఆమెతో గడిపి రెండురోజుల క్రితం ఉడాయించాడు. ఇక చేసేది లేక యువతి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద మనస్సున్న తల్లిదండ్రులు ఆ యువతిని చేరదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments