Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుతో కలిసి రొయ్యల పులుసు తిన్నప్పుడు గుర్తురాలేదా కేసీఆర్?

చంద్రబాబుతో పొత్తును నిజామాబాద్‌ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. కేటీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి తిరుగుతుంది నిజం కాదా?

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (12:24 IST)
చంద్రబాబుతో పొత్తును నిజామాబాద్‌ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. కేటీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి తిరుగుతుంది నిజం కాదా? చంద్రబాబుతో రొయ్యల పులుసు తిన్నప్పుడు గుర్తురాలేదా? అమరావతిలో కేసీఆర్... చంద్రబాబుకు వంగి సలామ్ కొట్టింది నిజం కాదా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
చంద్రబాబు 7 మండలాలను లాక్కొంటే... నీవు సీఎంగా ఉండి ఏడు మండలాలు ఎందుకు అడ్డుకోలేకపోయావు? అంటూ కేసీఆర్‌ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఏర్పడే వేదికనే మహాకూటమి అని కేసీఆర్‌కు ముందస్తు భస్మాసుర హస్తమేనన్నారు. ఈ కూటమిని చూసి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు మధు యాష్కీ. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్... నేడు కాటేసే నక్కలా మారాడంటూ ఫైర్ అయ్యారు.
 
దేశం కోసం పనిచేసిన చరిత్ర మా ఉత్తమ్‌కుమార్‌ది అయితే.. కానీ నీ బతుకు దుబాయ్ మామ బతుకంటూ సెటైర్లు వేశారు మధు యాష్కీ. ఇప్పటికైనా కేసీఆర్ సంస్కారంతో మాట్లాడాలని... లేదంటే మేం కూడా అదే రేంజ్‌లో సమాధానం చెబుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments