Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విబేధాలు.. పెదనాన్న వద్దకు వస్తే.. ఐదేళ్లు వాడుకున్నాడు..

పెంచి పెద్ద చేసిన పెదనాన్నే కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెంచి పెద్ద చేసి.. పెళ్లి చేసిన పెదనాన్న.. భర్తతో విబేధాల కారణంగా ఇంట్లో ఆసరా కోసం వచ్చిన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:24 IST)
పెంచి పెద్ద చేసిన పెదనాన్నే కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెంచి పెద్ద చేసి.. పెళ్లి చేసిన పెదనాన్న.. భర్తతో విబేధాల కారణంగా ఇంట్లో ఆసరా కోసం వచ్చిన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జీసస్‌ నగర్‌లో చోటుచేసుకుంది.


నాలుగు నెలల ప్రాయంలో తల్లికి దూరమైన బాధితురాలు పెదనాన్న వద్దే పెరిగింది. ఈ క్రమంలో పెంచి పెద్ద చేసిన పెదనాన్నే కాటేశాడు. భర్తతో విబేధాల కారణంగా అతనికి దూరమైన బాధితురాలిని పెదనాన్న లోబరుచుకున్నాడు. ఐదేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
 
సభ్య సమాజం విస్తుపోయేలాంటి ఈ వాస్తవం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... అనంతపురం జీసస్‌ నగర్‌కు చెందిన బాధితురాలిని పెదనాన్న పెంచి పెళ్లి చేశాడు. కొన్నేళ్ళపాటు భర్తతో కాపురం చేసిన బాధితురాలు అతనితో విభేదాలు రావడంతో తిరిగి పెదనాన్న ఇంటికి వచ్చింది. గడచిన ఐదేళ్లుగా అతనితోనే ఉంటోంది.
 
పెంచిన కుమార్తె అసహాయతను ఆసరాగా తీసుకుని అతను ఆమెను లొంగదీసుకున్నాడు. లైంగిక దాడికి పాల్ప డుతున్నాడు. పెదనాన్న చేష్టలు భరించలేని ఆమె చివరికి అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం