Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ దగా మరోసారి నిరూపితం: రేవంత్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:34 IST)
కేసీఆర్ చేస్తున్న దగా మరోసారి నిరూపితమైందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ ప్రయత్నించలేదని  అన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు.

కేఆర్ఎంబీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరయ్యారని చెప్పారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మోదీకి అండగా నిలబడి తెలంగాణ ప్రజలను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యూహాత్మకంగా కేసీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నీటి కేటాయింపులను పట్టించుకోకుండా సమస్యను విద్యుత్ ఉత్పత్తి వైపు మళ్లిస్తున్నారని చెప్పారు.

నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్, ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో బీజేపీ విధానం స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments