Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీకి కేసీఆర్, రేవంత్ డిమాండ్లు, ఏంటవి?

Webdunia
బుధవారం, 19 మే 2021 (17:59 IST)
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా కొన్ని డిమాండ్లు చేశారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలన్నారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్‌ను ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలని రేవంత్‌ అన్నారు. కోవిడ్‌తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని వ్యాఖ్యానించారు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు. నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments