Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుణ్ణి వదల్లేని వివాహిత, వివాహితను వదల్లేని ప్రియుడు, ఇద్దరూ కలిసి...

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (14:46 IST)
వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను తీసింది. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే... ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలు అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వివాహిత శైలజతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ సంబంధం కారణంగా ఇరువురు కుటుంబాల్లో తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి.
 
ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గమని ఇద్దరూ కలిసి బైక్ పైన సికింద్రాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments