Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం... పసికందుపై అత్యాచారం..

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (17:52 IST)
దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పసికందుపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గోల్కొండ రిసాల బజార్ కు చెందిన ఏడాదిన్నర చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటుంది.
 
కొద్దిసేపటికే అక్కడ ఆ చిన్నారి కనిపించలేదు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆ చిన్నారి ఏడ్చుకుంటూ రావడాన్ని చిన్నారి అమ్మమ్మ చూసింది.
 
చిన్నారిని అడిగితే ఏమి చెప్పకపోవడంతో అనుమానమొచ్చి చూడగా బాలికకు రక్తస్రావం అయింది. అత్యాచారం జరిగిందని అమ్మమ్మ ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments