Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.251 కోట్లతో లిక్విడ్ వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (17:53 IST)
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్ఎంసీ జవహర్ నగర్ లోని డంప్ యార్డుకు తరలిస్తుంది. ఈ డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది.
 
భూగర్భ జలాలు, చెరువులు కలుషితం అవుతున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులను గుర్తించి పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో వుంచారు. 
 
ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుధ్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్ నగర్‌లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. 
 
ఇప్పటివరకు 2వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు నాలుగు వేల కిలో లీటర్ల వరకు పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments