యూపీ: తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ఆరుగురు మృతి

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (17:03 IST)
యూపీలోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఐకోనా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్‌రాయ్ గ్రామ సమీపంలో శనివారం ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఇన్నోవాలో ఉన్న వారంతా తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పంజాబ్ నుంచి శ్రావస్తిలోని కర్మోహన గ్రామానికి వస్తున్నారు. 
 
ఈ ఘటనలో క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments