Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి: చేయగానే రూ. 70 వేలు మాయం

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:19 IST)
హైదరాబాదులో ఓ వ్యక్తి ఆన్ లైన్ మోసగాళ్ల దెబ్బకి రూ. 70 వేలు మోసపోయాడు. ఓ ఆన్లైన్ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఓ లింక్ పంపామనీ, ఆ లింక్ పైన క్లిక్ చేస్తేనే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటామని చెప్పారు.
 
వాళ్లు చెప్పిన విధంగానే అతడు ఆ లింక్ పైన క్లిక్ చేశాడు. అంతే.. క్షణాల్లో రూ. 70 వేలు అతడి ఖాతా నుంచి డెబిట్ అయిపోయాయి. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ కాగానే వెంటనే అతడు తనకు వచ్చిన ఫోన్ కాల్‌కి ఫోన్ చేసాడు. ఐతే మోసగాళ్లు ఫోన్ స్విచాఫ్ చేసేశారు. దీనితో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments