Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాజ్‌భవన్‌కు పంచెకట్టులో చిరంజీవి.. ఏంటి సంగతి?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:06 IST)
మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రపరిశ్రమలో ధృవనక్షత్రంలా ఉన్నప్పటికీ.. తాను మాత్రం సాదాసీదాగా జీవితాన్ని గడుపుతుంటారు. సాధారణంగా ప్యాంటు, చొక్కాలో కనిపించే చిరంజీవి ఇపుడు పంచెకట్టులో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. పైగా, ఆయన తెలంగాణ రాజ్‌భవన్‌కు వెళ్లి, ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఉన్నారు. 
 
అంతకుముందు ఆయన ట్విట్టర్ ద్వారా కూడా శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో మీరు మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజలకు ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

లావ‌ణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

స్పీల్ బర్గ్ చిత్రంలా పెద్ద ప్రయోగం చేస్తున్న రా రాజా సినిమా : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments