Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడు పోతామో తెలీదు బిడ్డా, ఆ లోపు కాస్త తీర్థం పుచ్చుకుందామనీ...

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:40 IST)
కాటికి కాలు చాచిన వయసు.. నిలుచుంటే కూర్చోలేరు.. కూర్చుంటే నిలుచోలేరు.. కానీ మద్యం దుకాణాల వద్ద వరుసలో నిలబడి మా వంతు అంటూ వేచి చూశారు. సికింద్రాబాద్‌లో పలు వైన్ షాప్‌ల ముందు వృద్ధుల పరిస్థితి ఇది. దాని రేటు ఎంత వుందో తెలీదు.. కానీ మందు కావాలి.
 
నీకు అవసరమా.. ఇవ్వాళో రేపో అనేట్టు ఉన్నవానివి అని అంటే.. ఏమి చేయమంటావు బిడ్డా.. ఏ పొద్దు చావు వస్తాదో కానీ అలోపు నోట్లో కాస్త తీర్థం పోసుకుంటే.. జర మంచిగా పోత అంటూ మందు బాటిల్ చేతిలో పడగానే టాంగ్ టాంగ్ మంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది ఓ వృద్ధురాలు.
 
ఇదంతా చూసిన మద్యం బాబులు వామ్మో ఈ వయసులో వృద్ధురాలు మద్యం కోసం ఆమె కష్టాన్ని చూసి నోరు వెళ్లబెట్టారు. సికింద్రాబాద్‌లోని తుకారం గేట్, మారేడ్ పల్లి మద్యం షాప్‌ల ముందు కనిపించిన పరిస్థితి ఇది..

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments