Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాడు, వారంరోజులకే భార్య పోర్న్ వీడియోలో చూసి షాక్?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (22:40 IST)
వరంగల్‌లో బి.టెక్ పూర్తి చేసుకున్న ఒక యువతి హైదరాబాద్‌లో మూడునెలల క్రితం ఉద్యోగం కోసం వెళ్ళింది. తన స్నేహితురాలి ద్వారా ఉద్యోగం సంపాదించే పనిలో పడింది. కానీ ఉద్యోగం కాస్త దొరక్కపోవడంతో నిరాశకు గురైంది. బి.టెక్ చదివినా ఉద్యోగం దొరక్కపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయింది. 
 
ఈ సమయంలో తాను ఉన్న హాస్టల్‌కు పక్కనున్న ఒక ఆంటీ ఈజీ మనీ సంపాదించే ఐడియా చెప్పింది. నీ అందాన్ని ఎరగా వేయి.. డబ్బులు నీకు అలాగే వస్తాయని చెప్పింది. దీంతో ఆ యువతి నెలరోజుల పాటు ఆంటీ చెప్పినట్లే చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్  చేస్తూ వారితో సన్నిహిత సంబంధాల్ని నెరపింది.
 
ఇలా నెలరోజుల్లో 5 లక్షలకు పైగా సంపాదించింది. ఆ తరువాత వరంగల్‌కు వెళ్లిపోయింది. ఇదంతా ఫిబ్రవరి నెలలో జరిగింది. ఆ తరువాత మార్చి మొదటివారంలో ఆమెకు సంబంధాలు చూసి అమెరికాలో పెళ్ళి చేశారు. వారంరోజుల పాటు వీరి సంసారం బాగానే సాగింది. అయితే పెళ్లి చేసుకున్న వ్యక్తి పోర్న్ వీడియోలు చూస్తూ తన భార్య వేరొక యువకుడితో వుండటాన్ని గమనించాడు.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త భార్యను చిత్రహింసలు చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతి స్వగ్రామం రావడానికి ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా విమానాశ్రయం మొత్తం మూసివేయడంతో ఆమె అక్కడే తెలిసిన వారి ఇంట్లోనే ఉంటోంది. ఒక సెల్పీ వీడియోను వరంగల్‌లోని తన కుటుంబ సభ్యులకు పంపించింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే తాను వరంగల్‌కు వచ్చేస్తానని ఆ వీడియోలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం